top of page

"ధ్యానానికి చేసే దానం...అత్యుత్తమమైన దానం !"

విరాళాలు

బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం

తమలో ఉన్న పరబ్రహ్మను తెలుసుకోమని చెప్పి, ధ్యానం చేసే పద్ధతి నేర్పడమే కాకుండా ఒక చక్కటి పిరమిడ్ నీ; పచ్చటి, ప్రశాంతమైన ఆవరణనీ అందిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది.

పిరమిడ్ కి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో ప్రజలు తమ ఆరోగ్య మరియు ఆధ్యాత్మికాభివృద్ధికై సందర్శించి ఎంతో మేలును పొందారు. మరెందరో ప్రజలకూ, విద్యార్థులకూ ఈ ధ్యానాన్ని చేరువ చేయడంలో మీ సహకారం కోరుతున్నాము.

 

*Account Details:*
Name - Brahmarshi Pyramid Meditation Trust
A/C No - 428205001073
IFSC Code - ICIC0004282
Bank Name - ICICI Bank
Branch - Sujathanagar, Visakhapatnam

అన్నదానం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ధ్యాన క్షేత్రంలో అన్నదానం అంటే అందరికీ తమలోని దివ్యత్వాన్ని పరిచయం చేయడంతో సమానం! సంతోషకరమైన జీవితానికి ధ్యానం ఇంకా జ్ఞానం ఎంత అవసరమో, శరీరానికీ మరియు మనసుకి రుచికరమైన, ఆరోగ్యకరమైన శాకాహార భోజనం కూడా అంతే అవసరం.

ప్రతీ నెలా బ్రహ్మర్షి పిరమిడ్ లో సుమారు 1000 మందికి ఉచిత భోజనం అందించబడుతుంది. మీ సహాయంతో ఇంకా ఎక్కువమంది ధ్యానులను చేరుకోగలము.

SSD01105.JPG

*Account Details:*
Name - Brahmarshi Pyramid Meditation Annadhana Trust
A/C No - 071988700000188
IFSC Code - YESB0000719
Bank Name - YES Bank
Branch - NAD,
Visakhapatnam

© 2023 Brahmarshi

bottom of page